మాత అంటే సంస్కృత పదం ,కొలిచి ఇచ్చేది ,అని అర్ధం ,ఏ మి కొలుస్తుంది ఆమె ,
ఈ వ్యక్తికీ ఈ జన్మలో ఇంతే చదువు ,ఇంతే ధనము ,ఇంతే కీర్తి ప్రతిష్టలు అంటూ ,
మనం పూర్వ జన్మలో చేసిన ,దానాలు ధర్మాలు ,యజ్ఞాలు ,తపస్సులు భక్తీ ప్రపత్తులు ,
వీటి తో పాటు మనం చేసిన నేరాలు ఘోరాలు వీటన్నిటిని లెక్కించి -ఇంతమత్రమే నంటూ
కొలిచి -ఈ జన్మనిస్తుంది కాబట్టి ఈమెని మాత అన్నారు .
,
No comments:
Post a Comment