ఆపెల్ ఐ పోన్ ఫోర్ ఎస్ , 8 జి బి , 8మెగా ఫిక్సెల్ కెమెరా , బేటరీ మెమరీ కార్డు ఇన్ బిల్ట్ . మనం మైక్రో సిమ్ చేపించి వేస్తాము కదా ,దానికి వాళ్ళు ఇచ్చి న పిన్ తో ,మాత్రమే సాద్యం . మరో మెమరీకార్డు వేసుకోలేము ,పోన్
ఇంస్టా లేషన్ కే 5 జి బి ఖర్చు అయిపోతుంది . ఇక మిగిలింది 3 జి బి . ఇందులోనే మనం పాటలైనా ,పోటో లైన
వేసుకోవాలి . నాకు వాట్స్ అప్ లేదు ,పేస్ బుక్ నచ్చదు . అందరికి అలా వుండదు కదా ,అవి అవసరం ఐన
వాళ్ళు వుంటారు . బ్లూ టూత్ ఓన్లీ అపెల్ టు అపెల్ . స్టూడెంట్స్ కి చాల ఇబ్బంది అవుతుంది . బేటరీ బ్యాక్
అప్ కేవలం పది గంటల యాభై నిముషాలు .
అవే రింగ్ టోన్స్ వాడాలి వేరేవి వేసుకోడానికి ,వీలు కాదని విన్నాను . కాని నల్ల మోతు శ్రీధర్ గారి వీడియో
చూసాక మనకు నచ్చిన రింగ్ టోన్స్ వేసుకో వచ్చని తెలిసింది . పోన్ మెటల్ బాడీ తో సాలిడ్ గా వుంది .
మీరు పి సి నుంచి ఏమి ఏమైనా అప్ లోడ్ చెయ్యవచ్చు కానీ పాటలకి ఐ ట్యూన్స్ app ని డౌన్ లోడ్ చేసుకోవాలి ప్యానల్ కవర్ సిలికాన్ వుంటే మంచిది బరువు తగ్గుతుంది . మీ కాళ్ళకి స్లిప్పేర్స్ ఉండేట్టు
చూసు కొండి . మెటల్ బాడీ కాబట్టి ఆమాత్రం జాగర్త అవసరం .
మీరు కొనాలనుకున్న ఏ పోన్ ఐనా అప్పటికే వాడుతున్న వాళ్ళను ,సంప్రదించి కొనండి , చాల డబ్బు
పెట్టి కొనే వస్తువు కాబట్టి , తరచూ మార్చే అవసరం రాదు . చాల మంది కొత్త మోడల్ రాగానే మార్చేస్తారు .
మోడల్ ముందే చూసి కొనుక్కుంటే ,ఆ అవసరం రాక పోవచ్చు . అవి లేవు ,ఇవిలేవు అని ఫీలయ్యే
పని వుండదు . నాకు మాత్రం నా అవసరాలకు సరిపడా వుంది . సౌండ్ క్లారిటీ చాల చాల బావుంది .
ఇవి నాకు తెలిసి నంత లో నా ఐ పోనే విశేషాలు . మీకు ఉపయోగ పడాలనే కాని ,వేరే ఉద్దేశ్యం లేదు .
**************************************
No comments:
Post a Comment