సామాన్యం గా సినిమా కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ? అదే ఐ టి పీపుల్ వెళ్తే చాల అవుతుంది మరి .
వాళ్ళ జీతల్లాగే ఖర్చు కూడా ! ఒక రోజు కి ,రోజు కూడా కాదు గంటల లో వాళ్ళ సినిమా ఖర్చు ......
ఒక మద్య తరగతి జీవి తన కుటుంబాన్ని వారం రోజులు పోషించు కునేంత .
******************************
No comments:
Post a Comment