సినిమాలు పెద్దగా ఇంట్రస్ట్ ,లేదు ఎప్పటి నించి అంటే కమలహాసన్ , టాలీవుడ్ వదిలేసి నప్పటినుంచి మ్యూజిక్ వినాలని ,కూడా లేదు ఇదేప్పటి నించి అంటే ఇళయరాజా తప్పుకున్నప్పటినించి . బెట్నయక్ ,వక్రి ,బూతు శ్రీ పెహాద్ వాయించినదే ,వాయించే తపన్ వచ్చినప్పటి నించి . మావయ్యగారి నించి మనవలవరకు అందరూ అక్కినేని ఫాన్స్ . 'మనం'వచ్చిన మూడో రోజే టికెట్స్ తీచ్చేసారు . ఇంటి నుంచి కొంపల్లి సినీ ప్లానెట్ కి పది నిముషాలు పడుతుంది . పార్కింగ్ నించి నన్ను చేయి పుచ్చు కుని లక్కెల్తున్నరు . సినిమాలో శ్రేయ ,నాగ్ ని లాక్కెళ్ళి నట్లు . ఎంట్రన్స్ లో భారీగా ఉన్నామె 'సార్ చెక్ చేయాలి ' అంది వదలమన్నట్లు చూస్తూ . నన్ను లోపలి కి తీస్కెళ్ళి లైట్ గా మసాజ్ అదే చెకింగ్ చేస్తూ అబ్బురంగా చూస్తూ చీర ఎంత మేడం? అంది . నేను మురిసిపోతూ 'మూడు'అన్నాను వచ్చేస్తూ , ఆమె 'మూడంటే ' అడిగింది . ముచ్చట పడిఅడిగే రేంజ్ కి ఉన్నదంటే వేలేగా ఆనుకొని 'వేలు' అన్నాను . అక్కడే ఉన్న చంద్ర అడిగేరు 'ఏమంటుంది ', చీర రేటు అడుగుతుంది . మా మాసంభాషణ విన్న వాళ్ళు 'జిగ్' అని తలలు తిప్పి చూసారు . మెట్లు మీదుగా వెళ్ళాము ,ఎంత చెప్పినా లిఫ్ట్ లో తేరు . అమ్మో ,అయ్యో అని కాళ్ళు నొక్కు కున్నాను . కుర్చుంటావా అన్నారు . ఎక్కడా , చోటే లేనిదే .,జనం చాల బిజీ గా ఉన్నారు . బస్తాలు ,బస్తాలు ,పాప్కార్న్ తినేస్తున్నారు ,బక్కెట్ బకెట్ల ,స్వీట్ కార్న్ నమిలేస్తున్నారు .ఒక కరవాలానికి [కత్తి ]కి ఆలూ చిప్స్ గుచ్చి ఇస్తున్నాడు . పక్కవాడికి తగిలితే ఇటు నుండి అటు వచ్చేటు పదునుగా ఉన్నదా ,ఆయుధం ,దాన్ని చూసి భయంగా దూరం జరిగాను . చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీం చప్పరించేస్తున్నారు .. కూల్ డ్రింక్స్ ఐతే హద్దే లేదు . జనం లోపలికి వెళ్ళడం చూసి ,మేము కూడా వెళ్లి కుచున్నం . సినిమా మొదలైంది మొదలు కళ్ళు ,ముక్కు ,చెవులు ,టేపేసి స్క్రీన్ కి అన్టించేసారు . ఎప్ప్పుడో కానీ రాముగా చంద్ర చాల ఎంజాయ్ చేస్తున్నారు . ఇంటర్వెల్ అయింది . మళ్లీ మొదలు ,వెళ్తున్నారు ,వస్తున్నారు . రెండు గంటలు ఓర్చు కోలేరా ,అనుకున్న,[వాష్ రూం కెళ్ళే వాళ్ళకి కూడా వర్తి స్తున్ది]. చంద్ర రెండు చేతుల్లో ఫోన్లు పట్టుకుని మెసేజ్ ,మిస్ కాల్స్ చూసుకుంటున్నారు . ఒక కూల్ డ్రింక్ కొనితేలేదు . సినిమా అయ్ పోయింది . అందరం వెళ్తుంటే కొంత మంది కూర్చునే ఉన్నారు . ఇంకో షో చూస్తారు కబోలనుకున్న ,కాదని జనం నన్ను తోసుకుని బైట వదిలేక తెలిసింది . చంద్ర ని కూడా అలాగే తో[తీ]సుకొ చ్చారు . నేను ఒకటికి రెండు సార్లు చూసుకున్నాను . ఎందు కంటే ఒకసారి యిలాగే బులుగు[బ్లూ] రంగు షర్ట్ చూసుకుని పార్కింగ్ దాక వెళ్ళిపోయా . ఈసారి మాత్రం కర్ట్ గా ఉన్నా . హాల్ బైట పిట్జా కార్నెర్ ఉంది . హాల్ లోపల టిఫిన్ సెంటర్ ఉన్ది.
తనే కొంటారని ,నేను ,నేనే చెప్తానని తను హైవే మీదికి వచ్చేసామ్ . శ్రేయ ఘోషల్ పాట అనుకుంట ,ఘోషిస్తున్నారు . నాకేమో తగలడి పోతోంది ,అదేనండి ఆకలి . సినిమా చాల బావుంది కదా .. 'నేను 'ఊ '. స్క్రిప్ట్ బాగారసుకున్నారు .,అన్నారు . నేను' ఊ '. నీకు నచ్చ్హలేదా .. ''మనం అని కాకుండా మేము అని పెడితే బాగుండేది , వాళ్ళ బ్యానర్ , వాళ్ళ నాన్నగారు ,వాళ్ళ కొడుకు ,కోడలు ,మనవలు ,వాళ్ళ ఇల్లు ,కార్లు ,కుక్కలూ . చంద్ర నవేపదోలా చూసారు . హైవే 44 హోటల్ కూడా దాటేసాము . ఏమికొనలేదు . ఇల్లు వచ్చేసింది . అదేనండి
మేము ఇంటి కొచ్చే సాము . ఫ్రెష్ అయినాక 'ఏమివండు తావు 'అన్నారు . అక్కడే ఏదన్నా కోంటే సరిపొయెదికద , అక్కసంతా వేల్లగాక్కేను . 'అరరే మరిగుర్తు చెయొద్దా ,' హైవే 44కి వెళ్లి బిర్యానీ తేనా ,'ఇప్పుడా వద్దులే ,''ఎంత సేపు ,మూడు కిలో మీటర్లే గ . వాడు అడు గు బొడుగు గీకి పొట్లం కట్టిస్తాడు . అన్నాను . మరెలా అడిగారు . తనకి నూడుల్స్ ఇష్టం ఉండదు ,నాకునా పతపగ [డ్రింక్ కొనలేడుగా ] నూడుల్స్ చేస్తా అన్నాను 'మరినీకో అన్నారు . తనకు తెల్సు నాకునచ్చాదని ,నేను పెరుగన్నం తినేస్తా అన్నాను 'సరే 'అన్నారు . కట్ చేస్తే ,తను నూడుల్స్ , నేను పెరుగన్నం ,తింటున్నాం .తననే చూస్తూ తింటున్న నేను నవ్వడం మొదలెట్టా ,ఏమైంది అడిగారు . మీరు నూడుల్స్ తింటుంటే ,దారం ఉండకి చిక్కులు నోటితో తీస్తున్నట్లు న్ది ... మళ్లీ విరగబడి నవ్వడం మొదలుపెట్టాను
ఎదప్పుడే ఆగదు ..........

No comments:
Post a Comment