వరలక్ష్మి వ్రతం కదా అందరికి ఆహ్వానం దయచేయండి
పసుపు కుంకుమ తాంబూలం స్వీకరించి , వరలక్ష్మి అనుగ్రహం పొందండి .
మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతఙ్ఞతలు ఆసినులుకండి ,
వరలక్ష్మి దేవి ని దర్శించి తరించండి ,
ఇస్తినమ్మా వాయనం , పుచ్చుకుంటి నమ్మా వాయనం ,
బావుందండీ !మీ ఆహ్వానం వైవిధ్యంగా.అందిందమ్మా వాయనం.
ReplyDeleteమీరే నా మొదటి అతిధి ...........
ReplyDeleteథాంక్స్ నాగరాణిగారు .....