Total Pageviews

Thursday, January 15, 2015

సక్రాంతి శుభాకాంక్షలు .



                                     
                                            రత్నాలయం  ...దేవాలయం లో .........

మా ఇంట్లో ...... 




పూర్వం బియ్యం పిండితో  వేసే వారట ,చీమలకి ఆహరం గా ,తర్వాత  ముగ్గు పిండితో ,ఇప్పుడు  నేను రాళ్ళ
ఉప్పుతో వేసాను . రంగు పీల్చి ,వాకిలి  కళ  కళ  లాడుతోంది . పాపం  చీమలు  కదండీ .....

ఇవి నేను ఇంట్లో చేసిన  బాద్ షా  లు , అయ్యో  భయపడకండి ,చాల బాగా  వచ్చాయి ,ఎవరికన్నా  కావాలంటే
ఎలా  చెయ్యాలో చెప్తాను . అదే రాస్తాను . హబ్బా.. ధైర్యంగా చేసుకోవచ్చు ,నాది  హామీ ,మీకన్నిటికి  భయమే .


ఇక్కడ చూడండి , పూర్ణాలే  చేశాను [బూరెలు ]  మరి ఇప్పుడన్నా  నమ్ముతారా !




****************************************************************************

2 comments:

  1. బాద్ షా లు చూస్తుంటే నోరూరుపోతుందండీ. సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మహి గారు ,మీకు కూడా ,పండుగ శుభాకాంక్షలు .

    ReplyDelete