రత్నాలయం ...దేవాలయం లో .........
మా ఇంట్లో ......
ఉప్పుతో వేసాను . రంగు పీల్చి ,వాకిలి కళ కళ లాడుతోంది . పాపం చీమలు కదండీ .....
ఎలా చెయ్యాలో చెప్తాను . అదే రాస్తాను . హబ్బా.. ధైర్యంగా చేసుకోవచ్చు ,నాది హామీ ,మీకన్నిటికి భయమే .
****************************************************************************
బాద్ షా లు చూస్తుంటే నోరూరుపోతుందండీ. సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteమహి గారు ,మీకు కూడా ,పండుగ శుభాకాంక్షలు .
ReplyDelete