Total Pageviews

Thursday, December 11, 2014

త్రిష కి నచ్చే రంగులు

త్రిషకి  అన్ని  రంగులు  నచ్చ వేమో  అని  అనుకుంటున్నా ,లేకపోతే  సెంటి మెంట్ కూడా  కావచ్చు  ఎప్పుడూ
ఎక్కువగా  కనిపించేది ,పింక్  లేదా  బ్లూ . బహుశా  ఆ  రంగుల్లో  బావుంటుందని ,తనకనిపించి  ఉండచ్చు
నేను మాత్రం  త్రిషకు  నచ్చిన  రంగులు ఇవే  అని  ఫిక్స్  అయ్యాను .























అదండీ  విషయం , ఏ దోవోకటి  కాకుండా, ఏ ది  నప్పుతుందో  అది వేసు కోవలన్నమాట . 

******************************
              

4 comments:

  1. త్రిష ఫేనా :)

    ReplyDelete
  2. నమస్కారం... అబ్బే సినిమా చూడటమే కాని అభిమనించనండి .

    ReplyDelete