Total Pageviews

Thursday, October 18, 2018

దసరా శుభాకాంక్షలు .

దసరా శుభాకాంక్షలు . 

దసరాలో  నవరాత్రి తొమ్మిది  రోజులు  నవరాత్రులు సందడి ,దేవాలయాల సందర్శనం ,
అమ్మవారి అవతారాల పావనం ,ముఖ్యం గా  ఈరోజు  రావణ దహనం ,పాలపిట్ట ,జమ్మి 
చెట్టు దర్శనం  ఇవన్నీ  ఇక్కడి ఆచారాలు .  అంతే కాదు  దసరా రోజు  స్నేహితులు 
బంధువులు  ఇంటికి వచ్చి ''  బంగారం '' పేరుతొ అట్టా   ఆకులు ఇచ్చి ఆత్మీయ 
కౌగిలి ఇచ్చి వెళ్తారు  ఎంత మంచి  ఆచారమో  కదా !


ఈ అలంకారాలు అన్నీ  మా ఇంట్లో  దసరా కోసం  చేసినవి , నా ఆనందం కోసం 
చేసుకున్నవి  మీరు చూసి ముచ్చట పడతారని  ఒక ఆశ . 













**************************************************************************

No comments:

Post a Comment