దీపావళి సందడంతా హబ్సిగుడా లోనేవుందా అనిపించేలా రోడ్ పక్కన ఉంచిన ఈ దుకాణాలలోఉంచినబొమ్మలు
పువ్వులు , దీపాలు , వేలాడదీసే గంటలు ,చూస్తేనే కడుపు నిండి పోతుంది . అసలు అన్నీ కొనేసి తెచ్చి ఇంట్లో పెట్టేసు కోవాలనిపిస్తోంది ,కాని చోటు కావద్దూ ! నాకునచ్చిన కొన్ని మాత్రం తెచ్చుకున్నాను . ధరలు భయపడేంతగా ఏమీలేవు ,సరసమైన ధరలే !
*******************************************************************************
Beautiful ..
ReplyDeleteథాంక్స్ హిమజగారు .
ReplyDelete