Total Pageviews

Thursday, July 19, 2018

మీకివి గుర్తున్నాయా ..

గతం లో  అమ్మమ్మ ,నాన్నమ్మ ఇళ్లల్లో ఇవన్నీ  మనం చూసి వున్నాము . బహుశా మన 
పిల్లలకి ఇవి తెలియక పోవచ్చు ,ఎందుకంటే మనమే దాదాపు మర్చిపోయాము.  కనుమరుగు 
అయిపోయిన వీటిని  మరో సారి గుర్తు చేద్దామని  నాదొక చిన్న ప్రయత్నం . 































4 comments:

  1. బాల్యం లోకి తీసుకెళ్లారండి అంజలి గారు..))

    ReplyDelete
  2. మంచి పోస్ట్ 👏. నిజంగానే ఆ రోజులు గుర్తుకు తెచ్చారు.
    ఇటువంటి ఫొటోలు ఎక్కువగా "కష్టేఫలి" శర్మ గారు తన బ్లాగ్ లో పెడుతుంటారు / పెట్టారు. ఇప్పుడు మీరు చేసారు ఆ పని 👌.
    అవునండీ ఇవన్నీ మీ ఇంటిలో ఇంకా ఉన్నాయా? గుడ్ 👍.

    ReplyDelete
  3. రాజ్యలక్ష్మి గారు , ధన్యవాదాలండి ..

    ReplyDelete
  4. కొన్ని వున్నాయండి , మీకు నచ్చినందుకు థాంక్స్ నరసింహరావుగారు .

    ReplyDelete