దేవాలయాల లోను , రిసార్ట్ ల్లోనూ , మాల్స్, ఆఫీస్ ల వద్ద , చాలాబాగా పూలతో నీళ్ళల్లో అలంకరించి అమర్చుతున్నారు ,అవిచూస్తే చాలు మనసు దూదిపింజ లా అయిపోతుంది .. ఎలాంటి మూడ్ అయినా
వెంటనే హుషారుగా మారి పోవాల్సిందే , ఇవన్నీనా ఫోన్లో ఉంటాయి ,తరచూ చూస్తూ వుంటాను . ఎంత
హ్యాపీ గా ఉంటుందో చెప్పలేను . మీరూ ట్రై చేస్తారా .అన్నట్లు ఇవన్నీ గూగుల్ పిక్స్ అని గమనించగలరు .
చక్కగా టెర్రకోట ,ఇత్తడి ,మట్టి , మన వీలుని బట్టి ,ఇంట్లోని స్థలం బట్టి కొనితెచ్చుకుంటే ,రోజూ కాకపోయినా
పండుగలప్పుడు ,ఎలాగూ పూలూ మామిడాకులూ తెస్తుంటాము కదా ,మనం కూడా ప్రయత్నిస్తే ,మనమే
చేసామన్న తృప్తే వేరు , ఏమంటారు ........నేను కూడా ఇంట్లో చేస్తుంటాను .
************************************************************************

No comments:
Post a Comment