Total Pageviews

Sunday, September 14, 2014

మన హీరొయిన్ లకి గౌన్లు లేవా ?...



నిన్న పోన్ లోకి  '  కిట్ కాట్ ' రింగ్  టోన్ కోసం వెదికితే ,ఇది దొరికింది .
ఇంతకీ  త్రిషకి ఎన్నేళ్ళు?   ఏడ్  1993లో వచ్చింది మరి ............



సమంతా  అత్తారింటికి  దారేది లో , గౌను  బావుంది కదా ............



శృతి  హాసన్  రేస్ గుర్రం లో  మళ్ళీ అదే గౌను ...... ఏమిటో .......

మన హీరొఇన్స్ కి  గౌనులు  లేవా , బుల్లి తెర లో వాడినవే వాడేరంటే
అదివేరు ,  లో బడ్జెట్  కనుక  మరి కోట్ల రూపాయల పారితోషికం  తీసుకుంటూ
ఇదేమి ఖర్మమో పాపం , బట్టలకి  ఎలాగూ తక్కువ బడ్జెట్ మీటరు  గుడ్డేగా
వాడతారు  అందులో మళ్ళీ పొదుపు  కానివ్వండి  చూసే వాళ్ళు  వి[ ఐ ]పి లైతే ఇంతే మరి .........

3 comments:

  1. మీరు వినటం లేదా, నేటి సూక్తి?
    .................... "బట్టలు కట్టుకోవటం కట్టుకోకపోవటం మా హక్కు. కళ్ళూ నోరూ మూసుకోవటం మీ బాధ్యత"

    ReplyDelete
  2. తెలుసండీ కానీ చూస్తూ వురుకోలేము కదా అందుకే చిన్నచురక . . ...............

    ReplyDelete