నిన్న పోన్ లోకి ' కిట్ కాట్ ' రింగ్ టోన్ కోసం వెదికితే ,ఇది దొరికింది .
ఇంతకీ త్రిషకి ఎన్నేళ్ళు? ఏడ్ 1993లో వచ్చింది మరి ............
సమంతా అత్తారింటికి దారేది లో , గౌను బావుంది కదా ............
శృతి హాసన్ రేస్ గుర్రం లో మళ్ళీ అదే గౌను ...... ఏమిటో .......
మన హీరొఇన్స్ కి గౌనులు లేవా , బుల్లి తెర లో వాడినవే వాడేరంటే
అదివేరు , లో బడ్జెట్ కనుక మరి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ
ఇదేమి ఖర్మమో పాపం , బట్టలకి ఎలాగూ తక్కువ బడ్జెట్ మీటరు గుడ్డేగా
వాడతారు అందులో మళ్ళీ పొదుపు కానివ్వండి చూసే వాళ్ళు వి[ ఐ ]పి లైతే ఇంతే మరి .........
This comment has been removed by the author.
ReplyDeleteమీరు వినటం లేదా, నేటి సూక్తి?
ReplyDelete.................... "బట్టలు కట్టుకోవటం కట్టుకోకపోవటం మా హక్కు. కళ్ళూ నోరూ మూసుకోవటం మీ బాధ్యత"
తెలుసండీ కానీ చూస్తూ వురుకోలేము కదా అందుకే చిన్నచురక . . ...............
ReplyDelete