తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ,టూ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ,దూసర్లపూడి వారి వీధిలో , భోగి పండుగకి భోగిమంట వేస్తే , కాలిన కర్రలు కాలంగా మిగతాది వినాయకుని రూపంలో
మిగిలిందట . భక్తులంతా ఆ రూపానికి పసుపుకుంకుమ అద్ది ''భోగి గణపతి గా ' గుడి కట్టి
పూజలు చేస్తున్నారు ,అన్ని గణపతి ఆలయాల లా, వినాయక చవితికి కాకుండా ,భోగి కి పూజలందుకునే ఈ ''భోగి గణపతిని'' ని మీరూ దర్శించుకోవాలని ఇక్కడుంచుతున్నాను .
*********************************************************************************

No comments:
Post a Comment