Total Pageviews

Thursday, February 16, 2017

పూల అమరికలు .

దేవాలయాల లోను , రిసార్ట్ ల్లోనూ , మాల్స్,  ఆఫీస్ ల వద్ద , చాలాబాగా పూలతో  నీళ్ళల్లో  అలంకరించి అమర్చుతున్నారు ,అవిచూస్తే చాలు  మనసు దూదిపింజ లా  అయిపోతుంది .. ఎలాంటి మూడ్ అయినా
వెంటనే హుషారుగా  మారి పోవాల్సిందే ,  ఇవన్నీనా  ఫోన్లో ఉంటాయి ,తరచూ చూస్తూ వుంటాను . ఎంత
 హ్యాపీ గా ఉంటుందో చెప్పలేను . మీరూ ట్రై చేస్తారా .అన్నట్లు ఇవన్నీ గూగుల్ పిక్స్ అని  గమనించగలరు .
చక్కగా టెర్రకోట ,ఇత్తడి ,మట్టి , మన వీలుని  బట్టి ,ఇంట్లోని స్థలం బట్టి  కొనితెచ్చుకుంటే ,రోజూ కాకపోయినా
పండుగలప్పుడు ,ఎలాగూ పూలూ  మామిడాకులూ  తెస్తుంటాము కదా ,మనం కూడా ప్రయత్నిస్తే ,మనమే
చేసామన్న తృప్తే వేరు , ఏమంటారు ........నేను కూడా ఇంట్లో చేస్తుంటాను .
























************************************************************************